పాశం కృష్ణా రెడ్డి అడ్వకేట్ గారు కోర్టు లో ఫైల్ చేసిన కౌంటర్ Crl.M.P.169 of 2016లో స్పష్టంగా వివరాలను కౌంటర్లో తెలుపలేదు
ఏమనగా తీర్చలేని ఒప్పందం డాక్యుమెంట్లన్నీ సివిల్ షూట్ కు సంబంధించినవి. మరియు బెయిల్ పిటిషన్కు డాక్యుమెంట్లను జతచేశారు అదే డాక్యుమెంట్లను కౌంటర్కు జత చేయవచ్చు కానీ చేయలేదు. (బెయిల్ పిటిషన్ చూడాలంటే క్లిక్ చేయండి) ఎందుకంటే
సంవత్సరాల కొద్ది కేసు నడుస్తుంటే డబ్బులు ఎంతైనా లాగొచ్చు.
ఈ తేదీ: 26-10-2013న బెయిల్ పిటీషన్ తీసుకున్నారు అప్పటినుండి ఇచ్చిన
డబ్బుకు రసీదులు కూడా ఇవ్వడు అందుకే నేను ఇకముందుకు డిడిల ద్వారా పేమెంట్ ఇవ్వాలని ప్రధమ డిడి ఇచ్చాను. డిడి తేదీ:31-03-2017 డిడి నెంబరు 834091 డిడి రూ.15,000/-.
పాశం కృష్ణారెడ్డి అడ్వకేట్ గారు డబ్బులు తీసుకున్నాక. మిసకాండక్ట్ చేశారు. ఈ క్రింది విధముగా తెలియజేయుచున్నాము.
1.
ఈ పిటిషన్ U/s.242(2) of Crl.M.P.169 of 2016లో కౌంటర్లో ఈ డాక్యుమెంట్లు సివిల్ ప్రొసీజర్ కోడ్కు
సంబంధించినవి అని తెలపలేదు మరియు బెయిల్ పిటీషన్కు పెట్టిన డాక్యుమెంట్లు కౌంటర్
కు పెట్టలేదు.
2.
డాక్యుమెంట్స్ Ex.P2 to P9 కోర్టుల్లో ఎగ్జిబిట్ అయిన రోజు
పాశం
కృష్ణారెడ్డి అడ్వకేట్ గారు రాలేదు. పాశం కృష్ణారెడ్డి అడ్వకేట్ గారు ఉండి సివిల్ ప్రొసీజర్ కోడ్కు సంబంధించినవి ఈ డాక్యుమెంట్స్ అని అభ్యంతరం తెలపలేదు.
3.
చీఫ్ ఎగ్జామినేషన్ రోజున పాశం కృష్ణారెడ్డి అడ్వకేట్ గారు రాలేదు క్రాస్ ఎగ్జామినేషన్ అన్ని వెంటవెంటనే చేయలేదు.
4.
PW.11 చీఫ్ ఎగ్జామినేషన్ రోజున పాశం కృష్ణారెడ్డి అడ్వకేట్ గారు రాలేదు ముఖ్యమైన క్రాస్ ఎగ్జామినేషన్ చేయలేదు.
5.
ఆర్గుమెంట్ రోజున ఆర్గుమెంట్
చేశారు మరియు వెంటనే రైటింగ్ ఆర్గుమెంట్ కోర్టుకు ఇవ్వలేదు.
6.
జడ్జిమెంటు రోజున పాశం కృష్ణారెడ్డి అడ్వకేట్ గారు కోర్టుకు రాలేదు.