Translate

Petition filed Under Section 389 (1) in Rangareddy Court

Petition filed Under Section 389 (1) of Cr.P.C. in Rangareddy Court

Petition filed Under Section 389 (1) in Rangareddy Court

Petition filed Under Section 389 (1) in Rangareddy Court-2

Petition filed Under Section 389 (1) in Rangareddy Court-2

                       కేసు నెంబరు S.C.No.64 of 2014లో తేదీ 05-12-2017న గౌరవనీయులైన జడ్జిగారు మూడు సంవత్సరాల కఠిన కారాగార శిక్ష మరియు రూ 10,000/- జరిమానా వేస్తూ మధ్యాహ్నం 1.30 నిమిషాలకు పోలీసు కస్టడీలో తీసుకోండి అని తీర్పును వెలువరించినారూ.  వెంటనే గౌరవనీయులైన జడ్జిగారికి అప్పీలుకు వెళ్తానని ప్రార్థన చేసుకున్నాను. నేను వేరే అడ్వకేట్ గారు ద్వారా అదేరోజున తేదీ 05-12-2017న ఈ సెక్షన్ 389(1) 0f Cr.P.C. కింద పిటిషన్ ఫైల్ చేసి సాయంత్రం 4 గంటలకు పోలీసు కస్టడీలో ఉన్న నన్నుకోర్టు ద్వారా అడ్వకేట్ గారు అదేరోజున విడుదల చేయించారు.

Back Click Here