Form of receipt to be granted by the Court
భారతీయ శిక్షాస్మృతి చట్టం 1860 మరియు షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ జాతుల చట్టం 1989 ఈ రెండు చట్టాల లో ఉన్న సెక్షలు తెలపకుండా మూడు సంవత్సరాల కఠిన కారాగార శిక్ష మరియు రూ 10,000/- జరిమానా వేస్తూ తీర్పు చెప్పటం న్యాయమేనా?
రూ10,000/- జరిమానా వేస్తూ తీర్పును వెలువరించిన తర్వాత నేను గౌరవనీయులైన జడ్జిగారికి అప్పీలుకు వెళ్తానని ప్రార్థించాను. కోర్టు వ్యవస్థ ఉన్నందున రూ10,000/- జరిమానా చెల్లించి అప్పీలు చేసుకున్నాను దీనివల్ల చేయని నేరానికి మూడు నెలలు శిక్ష అనుభవించినట్టే కదా. అందుకు కోర్టు డబ్బులు తీసుకోవడం న్యాయమేనా?