Private Compliant in Miyapur Court
గమనిక
R.B.నారాయణ ఫిర్యాదు దాఖలు చేసిన అడ్వకేట్కు చెప్పని విషయం ఏమనగా ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్ లో కొలటెరల్ సెక్యూరిటీ కింద ఇంటి డాక్యుమెంట్లను బ్యాంకులో డిపాజిట్ చేసిన సంగతి మరియు డిఫాల్ట్ కింద బ్యాంకు వారు కోర్టులో కేసు వేసిన సంగతి కేసుకు సంబంధించిన నోటీసులు మరియు సమన్లు అందుకున్న సంగతి అడ్వకేట్కు R.B.నారాయణ తెలుపలేదు అడ్వకేట్ ను మోసం చేసినవారు అవుతార చేయని వారు అవుతార?
R.B.నారాయణ అడ్వకేట్ కు చెప్పిన విషయాలతో అడ్వకేట్ గారు పిర్యాదు తయారు చేశారు. పిర్యాదులో పేర్కొన్న విషయాలతో E.పెంటచారి మరియు ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్ ఇద్దరు నిందమోపబడిన వారు కానీ అడ్వకేట్ గారు E.పెంటచారి ఒకరి పైన నే ఆరోపణలు చేశారు. చేసినందుకు అడ్వకేట్ గారు కోర్టును మోసం చేసినవారు అవుతార చేయని వారు అవుతార?
R.B.నారాయణ పిర్యాదులో చెప్పనివి విషయాలను డిపోసిషన్ అఫ్ విట్నెస్ PW.1 క్రాస్ ఎక్సమినషన్ లో చెప్పిన విషయాలన్నీ ఫిర్యాదులలో R.B.నారాయణ తెలుప నందుకు కోర్టును మోసం చేసినవారు అవుతార చేయని వారు అవుతార?
R.B.నారాయణ అడ్వకేట్ గారు క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ 1973లో ఉన్న సెక్షన్ 190(1) మరియు 200 ప్రకారం పిర్యాదు తయారుచేశాడు. సివిల్ ప్రొసీజర్ కోడ్ 1908కి సంబంధించిన పత్రాలు దీనికి జత చేశాడు. (పత్రాలను చూడాలంటే క్లిక్ చేయండి) అడ్వకేట్ గారు కోర్టును మోసం చేసినవారు అవుతార చేయని వారు అవుతార?
మియాపూర్ కోర్టులో ఫైల్ చేసిన తేదీ 4-9-2013న మీయాపూర్ కోర్టు నుండి నోటీసు మరియు సమన్లు ఏమి నాకు రాలేదు.