(A) R.B. నారాయణ ఫిర్యాదు చేసినవారు, (B) R.B నారాయణ కొడుకు పేరు నరేష్ కుమార్ మరియు (C) నరేష్ కుమార్ చిన్ననాటి స్నేహితుడి పేరు జంపాల నరేష్ ఈ ముగ్గురు పైన తెలిపిన బ్లూ కలర్ లో మార్క్ చేసిఉన్నది వారిది ఆరోపణ.
బ్లూ కలర్ లో మార్క్ చేసిఉన్నది ఆరోపణకు గౌరవనీయులైన జడ్జ్ గారు మూడు సంవత్సరాల కఠిన కారాగార శిక్ష మరియు రూ 10,000/- జరిమానా వేస్తూ తీర్పు చెప్పారు. కిందఉన్న క్రైమ్ వివరాలు ఫారం మరియు పంచ్ సాక్షిలు కోర్టులో చెప్పినది గమనించండి.
క్రైమ్ వివరాలు ఫారం
పంచ్ సాక్షిలు
శిక్ష విధించాలి అంటే చట్టం ఈ విధంగా వివరించింది
1. క్రైమ్ వివరాలు ఫారంలో ఎంతమంది జనం ఉన్నారు అని తెలుపలేదు.
2. క్రైమ్ వివరాలు ఫారంలో ఫిర్యాదు ధారుణి ఇంటి దగ్గర నేరం జరిగిందని పంచనమా సనత్ నగర్ లో ఇద్దరూ పంచ్ సాక్షిల సమక్షంలో జరిగింది.
3. కోర్టులో చెప్పినది P.W.5 ఒక్క పంచ్ సాక్షి ఫిర్యాదు ధారుణి ఇంటి దగ్గర నేరం జరిగిందని సనత్ నగర్లో పంచనమా చేశారు.
4. కోర్టులో చెప్పినది P.W.6 మరొకరు పంచ్ సాక్షి నిందమోపబడిన వ్యక్తి ఇంటి దగ్గర నేరం జరిగిందని కర్మాంఘాట్ లో పంచనమా చేశారు.
5. 3 నుండి 4 పేరా లో ఉన్నది గమనిస్తే క్రైమ్ వివరాలు ఫారంలో తప్పుడు పంచనామా జరిగిందని తెలుస్తుంది.
6. ఫిర్యాదుదారుని తరపున చిన్ననాటి స్నేహితుడు ప్రత్యక్షసాక్షి.
7. P.W.2 నరేష్ కుమార్ చిన్నప్పటి స్నేహితుడు పేరు జంపాల నరేష్ P.W.3 ప్రత్యక్ష సాక్షి తప్ప నిందమోపబడిన వ్యక్తి ఫిర్యాదు ధారుణి ఇంటికి వచ్చినట్టు వేరే ఎటువంటి ఆధారాలు లేవు.
8. సెక్షన్ 3 (1) (x) షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ జాతుల చట్టం 1989 పైన పేర్కొన్న 1 నుండి 7 పేరా వరకు జరిగినది పరిశీలిస్తే ఈ సెక్షన్ వర్తించదు.
9. పైన పేర్కొన్న 1 నుండి 8 పేరా వరకు పరిశీలిస్తే నేరం జరగలేదు.