Translate

Ranga Reddy Court Judgment period 294 days

Ranga Reddy Court
Rangareddy Court Judgment

గమనిక

                 

  

 Finding of the Judge (న్యాయమూర్తిని కనుగొనడం)

                  A. ఫలితంగా. ఆరోపించిన నేరాలకు నేరం కాదు U/s. 417,420, I.P.C,1860 and U/s. 235(2) Cr.P.C,1973 (చూడాలంటే క్లిక్ చేయండి)

                  B. ఆరోపణలు నేరాలకు నేరాన్ని గుర్తించారు U/s. 3(1)(x) SC/ST (POA) Act,1989 and U/s 235(2) Cr.P.C,1973 (చూడాలంటే క్లిక్ చేయండి)

                   C. ఏ సెక్షన్ కింద మరియు ఏ చట్టం కింద ఈ శిక్ష విధించింది తెలుపలేదు మరియు ఏ సెక్షన్ కింద మరియు ఏ చట్టం కింద రూ.10,000/- ఏ విధంగా లెక్క కట్టారు తెలుపలేదు. (నేరం జరగలేదు వివరాలు చూడాలంటే క్లిక్ చేయండి)


                   D.  
U/s 428 Cr.P.C,1973 (చూడాలంటే క్లిక్ చేయండి)

---------------------------------------***------------------------------------***---------------------------------

                   

                    క్రైమ్ వివరాలు ఫారంలో వివరాలు నమోదు చేస్తున్న పోలీస్ ఆఫీసర్స్ వెంట ఉన్న ఇద్దరూ పంచ్ సాక్షుల మరియు ఆర్. బి. నారాయణ (ఫిర్యాదు) ఇంటిముందు సనత్ నగర్ లో పంచనామా ఇద్దరూ పంచ్ సాక్షుల సమక్షంలో పంచనామా చేశారు. క్రైమ్ ఫారంలో పేజి నం.3లో ఇద్దరి పంచ్ సాక్షుల పేరు మరియు అడ్రసు పోలీస్ ఆఫీసర్స్ నమోదు చేశారు మరియు క్రైమ్ వివరాలు ఫారంలో నేరం జరిగినప్పుడు ఎంతమంది ప్రజలు ఉన్నది తెలపలేదు. కోర్టులో ఇద్దరూ పంచ్ సాక్షులు చెప్పినది. (పంచ్ సాక్షులను చూడాలంటే క్లిక్ చేయండి).

                   A. ఒక్కరు చెప్పినది ఆర్ బి నారాయణ (ఫిర్యాదు) ఇంటిముందు సనత్ నగర్ లో పంచనామా జరిగినది.
                   B. ఇంకొకరు చెప్పినది ఇ. పెంటచారి (నిందమోపబడిన) ఇంటిముందు కర్మన్ ఘాట్ లో పంచనామా జరిగినది. (పంచ్ సాక్షులను చూడాలంటే క్లిక్ చేయండి).

                     

                     ఫిర్యాదు చేసిన వారు W.P.1, ఫిర్యాదు చేసిన వారి కొడుకు W.P.2 and ఫిర్యాదు చేసిన కొడుకు చిన్ననాటి స్నేహితుడు WP3 ప్రత్యక్షసాక్షి.  నేను ఇలా అన్నానని సాక్ష్యం W.P.1,W.P.2 and W.P.3 చెప్పారు. వారు చెప్పినది బ్లూ కలర్ లో మార్క్ చేశాను (బ్లూ కలర్ మార్క్ చూడాలంటే క్లిక్ చేయండి). 

                     

                    కేసు నెంబరు S.C.No.64 of 2014లో తేదీ 05-12-2017న గౌరవనీయులైన జడ్జిగారు మూడు సంవత్సరాల కఠిన కారాగార శిక్ష మరియు రూ 10,000/- జరిమానా వేస్తూ మధ్యాహ్నం 1.30 నిమిషాలకు పోలీసు కస్టడీలో తీసుకోండి అని తీర్పును వెలువరించినారూ. వెంటనే గౌరవనీయులైన జడ్జిగారికి అప్పీలుకు వెళ్తానని ప్రార్థన చేసుకున్నాను. నేను వేరే అడ్వకేట్ గారు ద్వారా తేదీ 05-12-2017న ఈ సెక్షన్ 389(1) 0f Cr.P.C. కింద పిటిషన్ ఫైల్ చేసి సాయంత్రం 4 గంటలకు పోలీసు కస్టడీలో ఉన్న నన్నుకోర్టు ద్వారా అడ్వకేట్ గారు విడుదల చేయించారు.           


                     PW.1 R.B.నారాయణ ఫిర్యాదు చేసిన వారు మరియు PW.2 నరేష్ కుమార్ R.B.నారాయణ ఫిర్యాదు దారుని కొడుకు మరియు PW.2 నరేష్ కుమార్ చిన్నప్పటి స్నేహితుడు PW.3 జంపాల నరేష్ ప్రత్యక్షసాక్షి. (P.W.1,2,3 చూడాలంటే క్లిక్ చేయండి) PW.2 నరేష్ కుమార్ చిన్నప్పటి స్నేహితుడు ప్రత్యక్షసాక్షిని నమ్మి శిక్ష వేయుట?

                 భారతీయ శిక్షాస్మృతి చట్టం 1860 మరియు షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ జాతుల చట్టం 1989 ఈ రెండు చట్టాల లో ఉన్న సెక్షలు తెలపకుండా మూడు సంవత్సరాల కఠిన కారాగార శిక్ష మరియు రూ 10,000/- జరిమానా వేస్తూ తీర్పు చెప్పటం? (నేరం జరగలేదు వివరాలు చూడాలంటే క్లిక్ చేయండి)

                 రూ10,000/- జరిమానా వేస్తూ తీర్పును వెలువరించిన తర్వాత నేను గౌరవనీయులైన జడ్జిగారికి అప్పీలుకు వెళ్తానని ప్రార్థించాను. కోర్టు వ్యవస్థ ఉన్నందున రూ10,000/- జరిమానా చెల్లించి అప్పీలు చేసుకున్నాను దీనివల్ల చేయని నేరానికి మూడు నెలలు శిక్ష అనుభవించినట్టే కదా అందుకు కోర్టు డబ్బులు (రసీదు చూడాలంటే క్లిక్ చేయండి) తీసుకోవడం?


Ranga Reddy Court Judgment period 294 days-2

Ranga Reddy Court Judgment period 294 days-3

Ranga Reddy Court Judgment period 294 days-4

Ranga Reddy Court Judgment period 294 days-5

Ranga Reddy Court Judgment period 294 days-6

Ranga Reddy Court Judgment period 294 days-7

Ranga Reddy Court Judgment period 294 days-8

Ranga Reddy Court Judgment period 294 days-9

PW6 (N.Ravi Kumar) are panch witnessce for panchanama in front of the house of Dw1 (Accused) Read More Click Here

Crime Detail Form and Panch witnessces Click Here

Ranga Reddy Court Judgment period 294 days-10

Ranga Reddy Court Judgment period 294 days-11

Ranga Reddy Court Judgment period 294 days-12

Ranga Reddy Court Judgment period 294 days-13

Ranga Reddy Court Judgment period 294 days-14

Ranga Reddy Court Judgment period 294 days-15

Ranga Reddy Court Judgment period 294 days-16

Ranga Reddy Court Judgment period 294 days-17

Ranga Reddy Court Judgment period 294 days-18

Ranga Reddy Court Judgment period 294 days-19

Ranga Reddy Court Judgment period 294 days-19

గమనిక

                       1. R.B.నారాయణ ఫిర్యాదులో ఇంటి డాక్యుమెంట్ తిరిగి ఇవ్వలేదని ఆ కారణంతో సెక్షన్ 417 మరియు 420 I.P.C. ఈ చట్టం కింద కేసు కోర్టులో ఫైల్ చేశాడు గౌరవనీయులైన జడ్జ్ గారు డాక్యుమెంట్లన్నీ పరిశీలించి ఈ సెక్షన్ 417 మరియు 420 I.P.C. ఈ తేదీ: 05-12-2017న జడ్జ్మెంట్ పేజీ నంబరు 1 లో గౌరవనీయులైన జడ్జిగారు నేరాన్ని గుర్తించలేదు అని తీర్పునిచ్చారు. మళ్లీ గౌరవనీయులైన జడ్జిగారు జడ్జిమెంట్ పేజీ నంబరు 20 లో మళ్లీ డాక్యుమెంట్ల గురించి ప్రస్తావించారు?

                       A. నా దురదృష్టం ఏమనగా గౌరవనీయులైన జడ్జిగారు తెలుసుకోలేకపోయారు అది ఏమనగా. ఈ కంపెనీ స్థాపించుటకు నేను ఇందులో పెట్టిన డబ్బు మరియు ఇతరుల డబ్బు మరియు A.P. స్టేట్ ఫైనాన్షియల్ కార్పొరేషన్ ఋణం మరియు ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్ ఋణం అందరి డబ్బులు కలిపి ఈ కంపెనీ స్థాపన జరిగింది. డబ్బులు సరిపోక ఉత్పత్తులు తయారు కాలేదు అందుకు మార్కెటింగ్ కూడా చేయలేదు డిఫాల్ట్ కింద A.P. స్టేట్ ఫైనాన్షియల్ కార్పొరేషన్ వారు మరియు బ్యాంకు వారు ఇద్దరూ కలిసి సెక్షన్ 29 స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ చట్టం, 1951 ఈ చట్టం కింద ఫ్యాక్టరీని స్వాధీనం చేసుకున్నారు ఈ తేదీ:19-10-1990న చేసుకున్నారు.

                       B. సరైన సమయంలో ఫ్యాక్టరీ కి ఏపీ ఎస్ ఎఫ్ సి మరియు బ్యాంక్ ఏ విధముగా సహాయము చేయలేదు. మరియు సుమారు రెండు నెలల్లోనే రికవరీ చేసుకొవటానికి చట్టంలో సదుపాయం కలిగి ఉన్న ఏపీ ఎస్ ఎఫ్ సి మరియు బ్యాంక్ అయినా ఉపయోగించుకోలేదు. కోర్టులో కేసు వేయకుండా ఏ విధముగా రెండు నెలల్లో ఎలా రికవరీ అవుతుంది. 1 ఒకటో విధానం ఏమనగా వెంటనే రుణాలు పొందిన వ్యక్తి ఫ్యాక్టరీని అమ్మి రుణాలను తిరిగి చెల్లించమని ఒప్పందం రాసుకోవటం. 2 రెండవ విధానం ఏమనగా కార్పొరేషన్ వారు సెక్షన్ 29 స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ చట్టం, 1951 మరియు బ్యాంకు వారు సెక్షన్ 176 భారతీయం కాంట్రాక్టు చట్టం, 1872. వెంటనే ఫ్యాక్టరీని స్వాధీనం చేసుకున్న తేదీ:19-10-1990 నుండి 60 రోజులలో అమ్మి వేస్తే రుణాలు మరియు నేను పెట్టిన డబ్బుకన్నా ఎక్కువ డబ్బులు వచ్చేవి.

                       C. కావాలని దురుద్దేశంతో మరియు మోసంతో ఆస్తులను ఏపీ ఎస్ ఎఫ్ సి వారు కాజేయాలని మరియు బ్యాంక్ వారు కోర్టుల్లో కేసు ఫైల్ చేయడం వడ్డీ గురించి సంవత్సరాల కొద్ది కేసు పొడిగించి కోర్టు నుంచి ఆర్డర్ పొందడం మరియు వడ్డీ గురించి రికవరీని పెండింగ్లో ఉంచడం. బ్యాంకు రికవరీ కన్నా నా ప్రొడక్టుల విలువ ఎక్కువ ఉన్నది, ప్రొడక్టులు అమ్మివేసి మీ లోను కిల్లర్ చేసుకోండి లేదా బ్యాంకులో కోలాటల్ సెక్యూరిటీ కింద నా ల్యాండ్ 8 ఎకరాలలో 4 ఎకరాలు అమ్మివేసి మీ లోను కిల్లర్ చేసుకోండి లేదా దయచేసి నారాయణ ఇంటి డాక్యుమెంట్ ఇచ్చేయండి (బ్యాంకుకు రాసిన లెటర్ Ex.No.D5-by DW.1 చూడాలంటే క్లిక్ చేయండి) మరియు ఈ విధముగా కోర్టులో కేసు పెండింగులో ఉన్నప్పుడు డాక్యుమెంట్ ఏవిధంగా నేను తేవాలి?

                       2. భారతీయ శిక్షాస్మృతి చట్టం 1860 మరియు షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ జాతుల చట్టం 1989 ఈ రెండు చట్టాల లో ఉన్న సెక్షలు తెలపకుండా మూడు సంవత్సరాల కఠిన కారాగార శిక్ష మరియు రూ 10,000/- జరిమానా వేస్తూ తీర్పు చెప్పటం? (నేరం జరగలేదు వివరాలు చూడాలంటే క్లిక్ చేయండి)

                        3. U/s 428 Cr.P.C,1973 (చూడాలంటే క్లిక్ చేయండి)


Ranga Reddy Court Judgment period 294 days-21

                     జడ్జిమెంట్ పేజీ నంబరు 21లో కంప్లైంటు డాక్యుమెంట్లు ఎగ్జిబిట్ ఐనట్టు డిఫెన్స్ ఉన్నవి. ఆరోపణలు ఎదుర్కొంటున్న డాక్యుమెంట్లను ఎగ్జిబిట్ చేసిన వివరాలు జడ్జిమెంట్ పేజీ నంబరు 21లో ఈ వరాలు పొందుపరచలేదు (Ex.D1 to Ex.D7 చూడాలంటే క్లిక్ చేయండి

4 పేజీలో పేరా 8 నుండి 9 పేజీ వరకు కోర్టులో సాక్ష్యం చెప్పినవాళ్ళు

(P.W.1 క్లిక్ చేయండి) R.B.నారాయణ ఫిర్యాదు చేసిన వారు.

(P.W.2 క్లిక్ చేయండి) నరేష్ కుమార్ R.B నారాయణ ఫిర్యాదు దారుని కొడుకు.

(P.W.3 క్లిక్ చేయండి) PW.2 నరేష్ కుమార్ చిన్నప్పటి స్నేహితుడు, పేరు జంపాల నరేష్ P.w.3 ప్రత్యక్షసాక్షి.

(P.W.4 క్లిక్ చేయండి) సర్.విట్నెస్స్.

(P.W.5 క్లిక్ చేయండి) పంచ్ విట్నెస్.

(P.W.6 క్లిక్ చేయండి) పంచ్ విట్నెస్.

(P.W.8 క్లిక్ చేయండి) సర్.విట్నెస్స్.

                అందరూ సాక్షులు R.B.నారాయణ స్నేహితులు మరియు R.B.నారాయణ ఫిర్యాదు దారుని కొడుకు స్నేహితులు.

Back Click Here